Saturday, 11 April 2026 04:23:46 PM
-> రైతు కొంప ముంచిన కలుపు మందు.. -> ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విస్తృత స్థాయి సమావేశం.. -> జడ్పీ పరిధిలో కారుణ్య నియామకాలు చేపట్టాలి..ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్‌.. -> రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు రావు... ఉన్న వాటిని తరిమేస్తున్నారు : పోతిన వెంకట మహేష్.. -> వైసీపీలా అహంకారానికి పోవద్దని కార్యకర్తలకు గట్టి హెచ్చరిక : మంత్రి నారా లోకేశ్.. -> ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సీఎం పుష్కర్ సింగ్ ధామి విజ్ఞప్తి.. -> పూరీ రథయాత్రలో ఘోర విషాదం.. తొక్కిసలాట ఘటన .. -> టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో పార్టీ క్యాడర్ కు చంద్రబాబు దిశానిర్దేశం.. -> విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో కార్మికుల 24 గంటల సమ్మె.. -> ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రశంసలు కురిపించిన యోగా గురు బాబా రామ్‌దేవ్.. -> హీరోలు సినిమా లైఫ్‌ని కాదు.. రియల్ లైఫ్‌ని ఆదర్శంగా తీసుకోవాలి: సీఎం రేవంత్‌రెడ్డి.. -> బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. ఏపీలోని అన్ని జిల్లాల్లో వర్షాలు.. -> బెజవాడ కనకదుర్గ ఆలయంలో ప్రారంభమైన వారాహి ఉత్సవాలు.. ..

పెదగాడి జనచైతన్య లే అవుట్ కు రక్షణ కల్పించాలి.


Date : 28 June 2025 12:02 AM Views : 868

గాయత్రి వార్తలు - వైజాగ్ న్యూస్ / తిరుపతి : పెందుర్తి నియోజకవర్గం పెదగాడి గ్రామంలో 1995లో జనసైతన్య లేఅవుట్ నుండి కొనుగోలు చేసుకున్న తమ ప్లాట్లకు రక్షణ కల్పించాలని అసోసియేషన్ సభ్యులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు

బుధవారం ఉదయం లేఅవుట్లో అసోసియేషన్ అధ్యక్షుడు అహ్మద్ కార్యదర్శి రంగనాయకులు తదితరులు మాట్లాడుతూ జన చైతన్య నుండి పూర్తి హక్కులతో కొనుగోలు చేసుకుని ప్లాట్లకు రక్షణ కూడా ఏర్పాటు చేసుకోగా అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు అర్ధరాత్రి పూట కట్టుకున్న గోడలను కూలగోట్టి దౌర్జన్యం చేస్తూ అడిగిన వారిపై దాడి చేసి గాయపరిచారని పేర్కొన్నారు తమకు అనుకూలంగా మాట్లాడిన సర్పంచ్ భర్త త్రినాధ్ పై గ్రామానికి చెందిన గల్లా అప్పలరాజు అప్పారావు నీటి పల్లి రమేష్ తదితరులు దాడులకు పాల్పడ్డారని తెలియజేశారు ఇప్పటికైనా పోలీసులు ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు స్పందించి తమ ప్లాట్లకు తమకు రక్షణ కల్పించాలని ఉన్నతఅధికారులకు వారు విజ్ఞప్తి వారు చేశారు

M Espitha Chowdary

Admin

Copyright © Gayathri Varthalu 2026. All right Reserved.