Saturday, 11 April 2026 04:24:50 PM
-> రైతు కొంప ముంచిన కలుపు మందు.. -> ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విస్తృత స్థాయి సమావేశం.. -> జడ్పీ పరిధిలో కారుణ్య నియామకాలు చేపట్టాలి..ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్‌.. -> రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు రావు... ఉన్న వాటిని తరిమేస్తున్నారు : పోతిన వెంకట మహేష్.. -> వైసీపీలా అహంకారానికి పోవద్దని కార్యకర్తలకు గట్టి హెచ్చరిక : మంత్రి నారా లోకేశ్.. -> ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సీఎం పుష్కర్ సింగ్ ధామి విజ్ఞప్తి.. -> పూరీ రథయాత్రలో ఘోర విషాదం.. తొక్కిసలాట ఘటన .. -> టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో పార్టీ క్యాడర్ కు చంద్రబాబు దిశానిర్దేశం.. -> విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో కార్మికుల 24 గంటల సమ్మె.. -> ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రశంసలు కురిపించిన యోగా గురు బాబా రామ్‌దేవ్.. -> హీరోలు సినిమా లైఫ్‌ని కాదు.. రియల్ లైఫ్‌ని ఆదర్శంగా తీసుకోవాలి: సీఎం రేవంత్‌రెడ్డి.. -> బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. ఏపీలోని అన్ని జిల్లాల్లో వర్షాలు.. -> బెజవాడ కనకదుర్గ ఆలయంలో ప్రారంభమైన వారాహి ఉత్సవాలు.. ..

రైతు కొంప ముంచిన కలుపు మందు


Date : 26 September 2025 03:53 PM Views : 402

గాయత్రి వార్తలు - ప్రత్యేకం / తిరుపతి : కొండ నాలుగు మందేస్తే ఉన్న నాలుక ఊడింది అన్న సామెత మాదిరిగా తయారైంది ఓ రైతు పరిస్థితి. వరి చేలో పెరిగిన కలుపును తొలగించేందుకు ఫెర్టిలైజర్ షాపు యజమాని ఇచ్చిన కలుపు మందు పిచికారీ చేసిన రైతు తన మూడెకరాల పంటను నష్టపోయిన ఘటన చోటు చేసుకుంది. రైతు కొత్తూరు చెన్నకేశవరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి కుక్కునూరు మండలంలోని తొండిపాక గ్రామానికి చెందిన చెన్నకేశవరావు మూడు ఎకరాల్లో వరి పంటను సాగు చేస్తున్నాడు వరి పంటలో కలుపును తొలగించేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు గ్రామంలో శ్రీ సాయి ఫెర్టిలైజర్ అండ్ పెస్టిసైడ్స్ దుకాణంలో కలుపు మందును కొనుగోలు చేశాడు. అయితే ఆ కలుపు మందును పిచికారి చేయగా అది పని చేయలేదు ఇదే విషయమై సదరు ఫెర్టిలైజర్స్ దుకాణ యజమానికి తెలియపరచగా అతను కంపెనీ వారినీ పిలిపించి పంటను పరిశీలించారని అంతేకాక మరో మందును తెప్పిస్తామని చెప్పినట్టు రైతు పేర్కొన్నాడు. కాగా రైతు చెన్నకేశవరావు ఒకవేళ మందు ఆలస్యం అవుతుందనుకుంటే దున్ని మరల నారు వేస్తానని చెప్పగా అవసరం లేదు నేను ఖమ్మం నుంచి తెప్పిస్తాను.

q

M Espitha Chowdary

Admin

Copyright © Gayathri Varthalu 2026. All right Reserved.