M Espitha Chowdary |
28 June 2025 12:02 AM | వైజాగ్ న్యూస్
గాయత్రి వార్తలు - వైజాగ్ న్యూస్ / తిరుపతి :
పెందుర్తి నియోజకవర్గం పెదగాడి గ్రామంలో 1995లో జనసైతన్య లేఅవుట్ నుండి కొనుగోలు చేసుకున్న తమ ప్లాట్లకు రక్షణ కల్పించాలని అసోసియేషన్ సభ్యులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు