గాయత్రి వార్తలు - ఆంధ్రప్రదేశ్ / ఏలూరు : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన “ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక” 99 రోజుల ప్రత్యేక కార్యాచరణ (మార్చి 6 నుండి జూన్ 12 వరకు) పై అవగాహన సదస్సు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజానర్సింహా , నారాయణఖేడ్ శాసనసభ్యుడు పట్లోళ్ల సంజీవ రెడ్డి హాజరయ్యారు. విద్య, వైద్యం, వ్యవసాయం తదితర రంగాల్లో 10 ప్రత్యేక థీమ్‌లతో ప్రజల సమస్యలను పరిష్కరించే ఈ కార్యాచరణ జిల్లా ప్రజలకు మేలు చేకూర్చనుందని వారు తెలిపారు.
sd
M Espitha ChowdaryAdmin