విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో కార్మికుల 24 గంటల సమ్మె

M Espitha Chowdary | 27 June 2025 11:49 PM | వైజాగ్ న్యూస్
గాయత్రి వార్తలు - వైజాగ్ న్యూస్ / తిరుపతి : విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఒప్పంద కార్మికులు సమ్మె సైరన్ మోగించారు. 24 గంటల సమ్మె చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో శుక్రవారం ఉ.6 గంటలకు విధులకు హాజరైనా పని చేయకుండా నిరసన తెలుపుతున్నారు.
← Back Share Download